ఈ పుటను అచ్చుదిద్దలేదు
పశ్చిమ గోదావరి జిల్లా
సీర్ల బ్రహ్మయ్య
మూల్పూరి రంగయ్య
చోడగం అమ్మన్న రాజా
కాంగ్రెస్: అత్తిలి నియోజకవర్గం, జననం: 6-2-1909, విద్య: బి.ఎ. 1937, 1946 లోను మద్రాసు శాసనసభలో సభ్యురాలు, 1946-52 శాసనసభ డిప్యూటీ స్పీకరు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యనిర్వహకవర్గం గౌరవసభ్యురాలు, అడ్రస్సు: రేలంగి, తణుకుతాలూకా.