ఈ పుటను అచ్చుదిద్దలేదు
తూర్పు గోదావరి జిల్లా
అంబటిపూడి బాలనాగేశ్వరరావు
కళా వెంకట్రావు
కాంగ్రెస్: కొత్తపేట నియోజకవర్గం జననం: 7-7-1900, విద్య: బి.ఎ. వరకు 1929 లో విద్యకు స్వస్తి, 1922 నుండి జాతీయోద్యమాలలో పాల్గొనగా అనేక సార్లు కారాగారవాసశిక్ష, 1937లోను 46 లోను మద్రాసు శాసనసభలో సభ్యుడు, 1947-49 వరకు మద్రాసు రాష్ట్ర రివెన్యూ మంత్రి 1951లో అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శి, 5 నెలలు పాటు మద్రాసు రాష్ట్ర ఆరోగ్యమంత్రి, 1954 జనవరి నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ప్రస్తుత మంత్రివర్గంలో సభ్యుడు, అడ్రస్సు: అమలాపురం తూర్పు గోదావరి జిల్లా.
కీ. శే. నీరుకొండ రామారావు