పుట:Aandhrapatrika sanvatsaraadi sanchika 1910.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బిల్హణీయము.

మొదటి యంకము - ఒకటవ స్థలము.

(మ.రా.రా.శ్రీ, గురజాడ అప్పారావు, బి.ఏ. గారిచే వ్రాయఁబడినది.)<>

అనిహిల్లాపట్టణములో రాజుఆస్థానము.

(వైయాకరణుడు, నారాయణభట్టును, బిల్హణుని మిత్రుడగు తార్కికుడు కేశవభట్టును ప్రవేశింతురు.)