పుట:Aandhranaamasangrahamu aandhranaamasheishhamu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ. మేటినీరుచూలి - మెయితాలుపులసామి
వల్లెత్రాడుదాల్పు - నీళ్ల రాయఁ
డేటిబోఁటిమగల - యెకిమీఁడు పడమటి
దొర యనంగ నొప్పు - వరుణుఁ (డీశ). 21



సీ. వడిగలజింకత - త్తడి నెక్కునెఱరౌతు
మేటిపాములమేఁత - నీటితాత
యొడలితాల్పులపిండు - కుసు రగుబలియుండు
సోఁకుదయ్యము మింటి - చూలి గాలి
కరువలి తెమ్మెర - గాడ్పు పయ్యర యొంటి
మ్రాకుల పెనుముప్పు - మబ్బువిప్పు
సురటివీపులఁ బుట్టు - సుడిగొట్టు చలినట్లు
బక్కవారలపెను - బాద యీఁద
 
తే. అబ్బురపుఁదియ్యవిలుకాని నిబ్బరంపు
దెబ్బపోరుల నలయిక - ప్రబ్బుబోంట్ల