పుట:Aandhranaamasangrahamu aandhranaamasheishhamu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. వేలుపులమూఁక పేరిటి - వెలఁదిమగఁడు
వేల్పుగమికాఁడు వెనకయ్య - వెనుకవాఁడు
కొమరుసా మన సేనాని - కొమరుమిగులు
(విగతభవపాశ కాశీని - వేశ యీశ). 13


సీ. అలరువిల్తుండు క - న్నులవిల్తుఁడును గమ్మ
విలుకాఁడు చక్కెర - వింటివాఁడు
చెఱకువిల్కాఁడు కెం - జిగురులవిల్తుఁడు
వెడవిల్తుఁడును బచ్చ - విల్తుఁ డించు