పుట:Aandhranaamasangrahamu aandhranaamasheishhamu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీరస్తు.

సటీకాంధ్రనామశేషము.

అవతారిక.


ఆంధ్రనామశేష మనెడు నీనిఘంటువును రచియించిన ఆడిదము సూరయ యనెడు కవి జేయ బూనిన గ్రంథము నిర్విఘ్న పరిసమాప్తి నొందుటకు గృతినాయకు డగు నీశ్వరుని సంబోధనరూపముగా బ్రార్థించి, తదంకితముగా గ్రంథనామపూర్వక ప్రతిజ్ఞను రెండుపద్యములచేత జేయుచున్నాడు.