Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/668

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

641

గౌ ర న మం త్రి

దఱియంగఁబడియె నంతయుఁ బోలఁ జూచి
మఱి వచ్చి వడుగులు మందసఁ గదిసి
వగచుచుఁ జేరి మీవంటి పెద్దలకుఁ
దగిలె నీదురవస్థ దైవయోగమున.[1]

  1. [గౌరనమంత్రి సారంగధర చరిత్రమును ద్విపద కావ్యమును రచించెనని కొందఱు తలంచుచున్నారు. సారంగధరుని కథ నవనాధ చరిత్రమునందే వచ్చుచున్నది. దానిని జూచియే కొందఱు గౌరన సారంగధర చరిత్రను ప్రత్యేకముగా వ్రాసినట్లు భ్రాంతిపడి ఉండవచ్చును ]