పుట:Aandhrakavula-charitramu.pdf/64

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


37

న న్న య భ ట్టు

[ యీ వంశవృక్షములో నీయcబడిన రాజులకాలము "ఆంధ్రకవితరంగిణి" లో క్రిందిరీతి నీయఁబడియున్నది.

1) కుబ్జవిష్ణువర్ధనుండు 616-633 2) జయసింహుఁడు 634-666, 8) ఇంద్ర భట్టారకుఁడు 666. 4) విష్ణువర్ధనుఁడు 667-675. 5) మంగి యువరాజు 676-700. 8) జయసింహుఁడు 701-713. 7) కొక్కిలి 714. 8) విష్ణువర్ధనుఁడు 714-750 9) విజయాదిత్యుఁడు (751-768 10) విష్ణువర్ధనుఁడు 768-803 11) విజయాదిత్యుఁడు 804-848. 12) విష్ణువర్ధనుఁడు 849 13) గణక (గుణగ) విజయాదిత్యుఁడు 850-892, 14) చాళుక్యభీముఁడు 892-918, 15) విజయాదిత్యుఁడు 919. 18) అమ్మరాజవిష్ణవర్షనుఁడు 919-925. 17) బేటవిజయాదిత్యుఁడు 926. 18) తాళరాజు 925, 19) విక్రమాదిత్యుఁడు 925–926, 10) భీముఁడు 926. 2) యుద్దమల్లుఁడు 925–933 22) చాళుక్యభీముఁడు 934-945 28) అమ్మరాజవిజయాదిత్యుఁడు 945-970 24) దానార్ణవుఁడు 970–973 25) శక్తివర్మ I 1000-1011 28) విమలాదిత్యుఁడు 1011-1022, 27) రాజరాజు 1022-1063)

ఈ నన్నయభట్టారకుఁడు భారతమునందలి యాదిపర్వమును, సభాపర్వమును, ఆరణ్యపర్వములోని నాల్గవ యాశ్వాము మూడవవంతు వeవికిపను రాజ నరేంద్రున కంకితముగా తెనిఁగించెను. ఈతఁడు రచించిన దానిలో