ఈ పుట ఆమోదించబడ్డది
580
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
వృద్దిని గాంక్షించియు, నిష్టములేకయే పెద్దలనుగూర్చిన యప్రియమైన సత్యమును బలుకవలసినవాఁడ నైతిని. విద్యావివేకసంపన్నులైనవారు నన్ను మన్నింతురుగాక! [1]
- ↑ [శ్రీనాధమహాకవి తన యవసానదశలోఁ గష్టపడుటకు శ్రీ వీరేశలింగము పంతులు గారు చెప్పిన కారణము సరియైనది కాదనియు, ద్రవ్యమును నిలువచేయు తలంపతనికి లేకుండుటయే కారణమనియుఁ బలువురి యభిప్రాయము, శ్రీ ప్రభాకర శాస్త్రిగారును, శ్రీ చాగంటి శేషయ్య గారును, శ్రీ వీరేశలింగముపంతులు గారి యభిప్రాయము సరికాదని తెలిపియున్నారు.]