పుట:Aandhrakavula-charitramu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

15

న న్న య భ ట్టు

ద్వితీయాగురువారమునాఁ డుత్తరభాద్రానక్షత్రమున *[1]

సింహాసన మెక్కినట్టు చెప్పఁబడి యున్నది. లెక్కవేసిచూడఁగా నీకాలము క్రీస్తు శకము 1022 వ సంవత్సరము జులాయి నెల పందొమ్మిదవ తేదితో సరియగును. రాజనరేంద్రుని ముమ్మనుమడైన రెండవ కులోత్తుంగచోళ దేవుఁడు గోదావరీమండలము లోని కోరంగికి సమీపముననుండు చెల్లూరు గ్రామమును కొలనికాటమ



     స్రగ్ధర. తస్మాచ్చాళుక్యచూడామణి రథ విమలాదిత్య దేవా న్మహీశా
                  చ్చోడక్ష్మాపాలక్ష్యా ఇవ రచితనోః కూండవాయాశ్చ దేవ్యా
                  జాతశ్రీరాజరాజో రజనికరకులశ్రీమదంభోధిరాజో
                  రాజద్రాజన్య సేవ్యా మభృత భుజబలా ద్రాజ్యలక్ష్మీం పృధివ్యాః

    సవంతతిలక. యో రక్షితుం వసుమతీమ్ శకవత్సరేషు
                  వేదాంబురాశి విధివర్తిషు సింహ గేర్కే
                  కృష్ణ ద్వితీయదివసోసోత్తరభాద్రికాయాం
                  వారే గురోర్వణిజలగ్న వరేభిషిక్తః.

     శ్లో. యాస్యోత్తమాంగం పట్టేన సమబంధి మహీయసా
                  భర్తుం విశ్వంభరాభారం జనై రారోపితం చిరమ్
                   
                   * * * * *

      శా. పిత్రోర్వంశోగురూ బభూవతు రలం యస్య స్పురత్తేజసౌ
                  సూర్యాచంద్రమసౌ నిర స్తతమసౌ దేవౌ జగచ్చక్షుషీ
                  దంష్ట్రాకోటి సముద్ధృతాఖిలమహీచక్రం మహత్క్రీడయా
                  విష్ణోరాదివరాహరూప మభవ ద్యాచ్ఛాసనే లాంఛనమ్.

     స్రగ్ధర. ఆద్యం తాత్యంతదూరాత్ సమజని జగతాం జ్యోతిషో జన్మ హేతు
                 ర్బ్రహ్మాధామప్రజా నా నుభవ దధ కరః కాశ్యపో నామవేధాః
                 భారద్వాజస్తతో భూన్ముని రధికతపస్త్య గోత్రే పవిత్రే
                 తత్రాపస్తంబసూత్రే శ్రుతిని థిరుదగా చ్చీదమార్యక్రమేణ

     గద్య ..............సకలమునిగణనుతాపస్తంభసూత్రాయ తత్ర సంగీత భార ద్వాజగోత్రాయ.........ధారాకరేణాగ్రహరీకృతః కోరుమల్లి నామాగ్రామ ఇందూపరాగేదత్తో మయాచంద్రతారకం హితిష్ఠేత్.