Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

351

నా చ న సో ముఁ డు

అందుకు ఉత్తరాన చోటమిట్టమీది జమ్మిమాకు. అందుకు ఉత్తరాన దండు తెరుపు వేంపమామ్రాకు. అంఉత్తరాన కప్పలవాంగుగడ్డను తుమ్మమ్రాకు అందుకు ఉత్తరాన కాశంవాంగు మేర చేసికొని నక్కలతిప్ప - పడమట అంచు మేర చేసికొని కొండమేర - ఉత్తరానకు ఊరచింతల అసందుకున్ను కొండమేర - మానుచింతకాననుకలశన్ను.

           ఇది మఖిలరాజశేఖరమధుకర ఝేంకార గీత మాహాత్మ్యం
           శ్రీమద్బుక్కరాజేంద్రనృపతేః శాసన మచలైకపారిజాతస్య
           ఆత్రేయాణాం యాజషః కోటిదేవా
           రాధ్యాచార్యస్యాంగ జో మాథమూర్తిః
           చక్రే సమ్యక్సర్వశాస్త్ర ప్రవీణః
           శ్లోకానేతాన్ మల్లనారాధ్యవర్యః. 30
           త్వష్ట్రైతచ్చాసనం స్వామి శాసనేన నివిర్మితం!
           శాసనాచార్యవర్యేణ నాగిదేవేన శిల్పినా. 38
           దానపాలనయోర్మధ్యే దానా చ్ఛ్రేయోనుపాలనం.
           దానాత్స్వర్గమాప్నోతి పాలనా దచ్యుతం పదం. 38
           స్వదత్తా ద్ద్విగుణంపుణ్యం పరదత్తానుపాలనం,
           పరదత్తాపహారేణ స్వదత్తం నిష్పలం భవేత్. 40
           సామాన్యోయం ధర్మసేతుర్నృపాణాం
           కాలే కాలే పాలనీయో భవద్బిః,
           సర్వా నేతాన్ భావినః పార్టివేంద్రాన్
          భూయో భూయో యాచతే రామచంద్రః 41
                                                    శ్రీవిరూపాక్ష

ఈ శాసనమునుబట్టి పెంచుకలదిన్న యను పూర్వనామము గల గ్రామము బుక్క-రాయపురమను నూతననామముతో నూటపది భాగములుగాఁ జేయఁబడి, వానిలో 36 భాగములు యజుర్వేదియ భారద్వాజగోత్రుఁడు నయిన నాచనసోమునకును, 28 భాగములు భారద్వాజ గోత్రుఁడునునాచనపుత్రుఁ