350
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
శ్రీమన్నాచన సోమాఖ్యమహాకవివరో౽ప్యధ,
రాజాన మాశిషం చైవ చిరజీవీ భవత్వితి. 28
స్వయ మన్వకరోద్వృత్తిం దశోత్తరశతం కవిః
షట్త్రింశ దత్ర భాగాః స్యు ర్యజమానాహ్వయస్తతః 29
భారద్వాజాన్వయే జాతః తల్లపో నాప యాజుషః,
అష్టావింశతివృత్తినా మధిపో నాచనాత్మజః 30
కాశ్యపాన్వయసంభూత అన్నదాతాధ్వరీంద్రజః,
యాజుషైకాదశాంశీ చ సర్వజ్ఞః సింగయో బుధః. 31
దేవణస్య సత శ్రీమాన్ సింగపో నామ యాజుషః
కౌండిన్యాన్వయసంభూతో దశవృత్తీశ్వరః స్మృతః 32
నాగయస్య సుతః శ్రీమాన్ వత్సయో నామ యాజుషః
కాశ్యపాన్వయసంభూతో వృత్తిత్రయ మిహాశ్నుతే. 33
శ్రీవత్సాన్వయసంభూత స్తిమ్మయస్య తనూభవః
యాజుషో భాస్కరశ్చేతి వృత్తిద్వయ మిహాశ్నుతే. 34
అస్యాగ్రహారవర్యస్య చతుస్సీమావినిర్ణయం.
సర్వేషాం సుఖబోధాయ లిఖ్యతే దేశభాషయా 35
తూర్పుకు నాగమలదిన్న - అసందుకు చింతకోట. అందుకు దక్షిణము రగదిలోని నల్లగుట్ట - అందుకు దక్షిణాన కప్పలవాగు మేర - అందుకు పశ్చిమానక.... అందుకు దక్షిణాన వేంపమ్రాకు. అందుకు దక్షిణాన కోడూరి రాట్లపువాల్లి ఆరతిపెద్దరావిమాకు నాగమల్లదిన్న - ఆసందుకు ముగ్నుడ్డ పొలాన.... అమ్మిమ్రాకు మేర, అందుకు దక్షిణాన కలవిగుట్టం - అందుండి పెన్న యేటిగడ్డను ఉప్పారగోడలు-దక్షిణాన కవంగలూరును కొడతాళాను ఆసందుక పెన్న మేరర్షె-పడమటికి వెలునుకూరు - ఆసందుకు యేటకలసిన కొనవాంగు మేర - పడుమటికి గడ్డమేర - అందుకు ఉత్తరాన నాయనిచింత -