పుట:Aandhrakavula-charitramu.pdf/200

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

173

తి క్క న సో మ యా జి

లనియు, పరస్పరవిరోధులనియుఁ దెలియుచున్నది. “ఆంధ్రకవితరంగిణి" కారులును, ‘తాళ్ళప్రొద్దుటూరుశాసనవ్యాసమున (భారతి సం.15 భా.1 పుట 143) శ్రీ నేలటూరి వెంకటరమణయ్యగారును వీరు వేర్వేఱు వ్యక్తులనియే తెల్పియున్నారు]గణపనారాధ్యుఁడు

['ఆంధ్రకవితరంగిణి'లో "ఎఱ్ఱాప్రెగడ" చరిత్రమునకుముందు "స్వరశాస్త్ర" మను మంజరీద్విపదకర్తయగు 'గణపనారాధ్యు"ని చరిత్ర మీయcబడినది. ఈకవి క్రీ.శ.1324-1345 నడుమ నుండినవాడట ! ఈ కవినిగూర్చి శ్రీ నేలటూరి వేంకటరమణయ్యగారు 'భారతి' (సంపు. 12 సంచి.1) లో ప్రకటించిన వ్యాసము ననుసరించి, యీ విషయము గ్రహింపబడివదని తత్కర్త తెలిపియున్నారు]