పుట:Aandhra saahitya parishhatpattrika, sanputam 24, sanchika 5, 1934.pdf/64

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆంధ్రసాహిత్యపరిషత్తు - ప్రతిష్ఠాపకులు.

శ్రీరాజా రావు వేంకటకుమారమహీపతి సూర్యారావుబహద్దరువారు, పిఠాపురము మహారాజావారు, పరిషద్యావజ్జీవాధ్యక్షులు.

కీ. శే. శ్రీ వేంకటగిరి మహారాజావారు.

ఉద్ధారకులు.

శ్రీరాజా వేంకటాద్రి అప్పారావు బహద్దరువారు- ఉయ్యూరు జమీందారువారు.

కీ. శే. శ్రీబొబ్బిలి మహారాజావారు.

ఆంధ్రసాహిత్యపరిషత్కార్యనిర్వహకవర్గము

కార్యనిర్వాహక సభాధ్యక్షులు.

జయంతి రామయ్యపంతులుగారు బి.ఏ., బి.ఎల్.

కార్యదర్శులు.

కిళాంబి రాఘవాచార్యులుగారు ఎం.ఏ., బి.ఎల్.

వింజమూరి వెంకన్నపంతులుగారు ఎం.ఏ.

కార్యనిర్వాహకసభాసభ్యులు.

దివాన్ బహదర్ కొమ్మిరెడ్డి సూర్యనారాయణమూర్తి నాయడుగారు, (కోశాధ్యక్షులు)

పెద్దాడ రామస్వామిగారు, ఎం.ఏ.

చిలకమర్తి లక్ష్మీనరసింహముగారు.

కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రిగారు.

శ్రీమాన్ గొడవర్తి జగన్నాథస్వామిగారు, ఎం.ఏ., ఎల్.టి.

దర్భా వేంకటశివరామదాసుగారు, బి.ఏ., బి.యల్.

అళక్కి వేంకట్రామయ్యగారు.

కేశవరపు కామరాజుగారు.

కోకా వేంకటసుబ్బారావునాయడుగారు.

ఓలేటి వేంకటరామశాస్త్రిగారు, శతావధాని.

పానుగంటి లక్ష్మీనరసింహారావు పంతులుగారు.

పిళ్ళారిసెట్టి రంగబ్రహ్మారావునాయడుగారు.