Jump to content

పుట:Aandhra saahitya parishhatpattrika, sanputam 24, sanchika 5, 1934.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రసాహిత్యపఃషత్పత్తిక. [సంపుటము. అర


(j) కాష్ఠా దగ్ని రాయతే మథ్యమానాత్ భూమి స్తోయం ఖన్యమానా దదాతి సోత్సాహానాం నాస్త్యసాధ్యం నరాణాం మార్గా రబ్ధాః సర్వయత్నాః ఫలంతి.

(k) 'తత్ర యాస్యామి యత్రాసౌ వర్తతే లక్ష్మణప్రియః ప్రతిమా-1-18. నాయోధ్యా తం వినా యో తం వినా యోధ్యా సా యోధ్యా యత్ర రాఘవః' - ప్రతిమా-3-22

ఇట్టి వనేకములు గలవు. గ్రంథ విస్తరభీతిచే నిచ్చియుండ లేదు. అవిమార కపంచరాత్ర ములయుకు దీర్ఘసమాసములు గానవచ్చుటచే నవి మఱియొకకవిచే రచియింపఁబడి యుండు నని 'షిష రొటీ' గారు వ్రాసియున్నారు. కాని మిగిలిననా టకములయుదును రసానుగుణ్యముగ దీర్ఘ సమాసములు వాడఁబడియున్నవి. శ్లో. నిర్భిన్నా గ్ర లలాట వాంతరుధిలో భగ్నాంసకూటద్వయః సాంద్రీ ్నద్ధళిత) హారరునిడై రాష్ట్రకృతోరఃస్థలః ردو భీమో భాతి గదాభిఘాతరుధిరక్తి నావగాఢ ప్రాణః 3 శైలో మేరు9 వైష ధాతుసలిలాసారో పది గోపలః- ఊరుభంగ_18. “అన్యోన్య శస్త్రవిని పాతనికృత్తగాత్ర యోధాశ్వవారణర థేషు మహాహవేషు.” “విద్యుల్ల తాక పిలతుంగ జటాకలాశు ముద్యత్ప్రభావలయినం పరశుం దధానం.” 'సేనొనినాదపటహస్వనశంఖనాదై శ్చండానిలాహతమ హెూదధినాదక ల్పైః గాంగేయమూర్ధ్ని పతితై రభిషేకతోయైః సార్థం పతంతు హృదయాని నరాధిపానామ్' P కర్ణ-6. 58-9. దూతవా_5.

ఇట్టివి మిగిలిన నాటకములయందును గలవు. శ్లోక పద భావసామ్యములు ముందు చూపఁబడును.

1. K. R. Pishataoti in 'The Indian Historical Quarterly Pages 330 to 340. Vol. I - Part 2.