Jump to content

పుట:Aandhra saahitya parishhatpattrika, sanputam 24, sanchika 5, 1934.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంచిక. X] భాసుఁడు.


14. శాకుంతల నాట కమునకు రాఘవభట్టు రచియించిన వ్యాఖ్యానమున (నిర్ణయసాగరపతి పు. 2.) భాసుఁడు భరతునినాట్యశాస్త్రమును బోలుగ్రంథము నొకదాని రచించె నని తెలుపఁబడినది. “అ శ్రీశిషి సభ్యనాు లాభః అత ఏవ ఆశీర్నమ స్త్రియారూపాః ఇతి భర తేన | భాసేనాపి ‘ఆశీర్నమస్త్రియావస్తు' ఇత్యాదా వేప ఆశీర్ని బద్ధా”. ఆలంకాకు లెవ్వరు ను భాసునిఁ బ్రాచీనాలంకారికునిగఁ గీర్తించి యుండ లేదు. అందువలన రాఘవభట్టు వ్యాఖ్యానమున నుదాహరించిన భాసుఁడు సుప్ర సిద్ధనాటకకర్తయా లేక మఱి యొకఁడా యనుసందేహము కలుగుచున్నది. పైవిషయములవలన భాసమహాకవి ప్రాచీనుఁ డని యు, స్వప్న వాసవద త్తాదినాటకముల రచియించె ననియుఁ, గాళిదాసునకుఁ గొన్ని శతాబ్దము లైనను బూక్వుఁడై యుండు ననియు విస్పష్ట మగుచున్నది.

(3) తిరువనంతపుర నాటకము లేకకర్తృకములు.

గణపతిశాస్త్రి గారిచే భాసుని వని నిర్ధారణ మొనర్పఁబడిన పదుమూఁడు నాటకము లేకకర్తృకము లని ప్రథమమున నిరూపించి యనంతరము వాని రచయిత భాసుఁ డని మనము స్థిరపఱుపవలసి యున్నది. ఈ క్రిందియంశములవలన వాని నన్నిటి నొకకవియే రచించియుండు నని సహృదయు లంగీకరింపక మానరు.

1. ఈ నాటక చ క్ర మునందుఁ బ్రతినాటకమును 'నాన్ద్య తతః ప్రవిశతి సూత్ర ధారః' యనువాక్యముతోఁ ప్రారంభింపఁబడినది. తరువాత మంగళశ్లోకము పఠింపఁబడినది. స్వప్న వాసవదత్తమునందు “(నాన్య స్ర్తీ తతః ప్రవిశతి సూత్రధారః) సూత్ర ధారః - ఉదయన వేన్దుసవర్ణా వాసవదత్తాబలౌ బలస్య త్వామ్ | పద్మావతీర్ణపూర్ణి వసంతకమ్రా భుజౌ పాతామ్.' " అసంపూర్తిగ లభించిన చారుదత్త నాటకమందుఁ దక్ష మిగిలిన యన్ని నాట కములందును మంగళశ్లోకము సూత్రధారప వేశానంతరమే కననగును,