సంచిక. 8] భాసుఁడు.
టశ్చ వేషః | యేనేద మీదృశ మదృశ్యత మోక్ష వర్త, దీర్ఘాయు రస్తు భగ వాన్న పినాకపాణిః" | -గ అను శ్లోకము భాసుని దని కలదు. కాని, యిని మహేంద్ర వర్మ విరచిత మగు“మ త్తవిలాసప హసనము”నఁ గననగుటచే సోమదేవుఁడు సమాదనశమున న టుదాహరించి యుండు నని తోఁచుచున్నది.
10. జయదేవకవి (13 వ శతాబ్దము) . సన్న రాఘవ నాటక న రాఘవనాటకః స్తావనయు దుఁ గవితాకన్యకకు భాసుఁడే హాస మనియు, గవికులగురు డగు కాళిదాసుఁడే విలాస మనియు సుఖించి యున్నాఁడు 'భాసో హాస్య కవికులగురు; కా దాసో విలాసం'
11. జయానకుఁ డనుకవి తన 'పృశ్వరాజవిజయ' మున దీనికే 'పృత్వము `హేంద్ర విజయ మ ను నామాంతరము కలదు.) “సతావ్యసంహారవి ? " ఖల్వానాం దీని వహ్నేరపి మానసాని భాసస్య కావ్యం ఖలు మ్మిన రాజ్ సోప్యాననాథ్ పారితనమోదు. అని వ్రాసియున్నాడు. వికి సూ వ్యాఖ్యాన మొనర్చెను. _ (✓ j. 15 వ శతాబ్దమున) 4 (సతాం కావ్యం తద్విషయ్ సంహారవి దాహే దోషారోపణ అగ్నేరపి సకాశాత్ దుర్జనానాం చిత్తాని దీస్తా వ్యజ~ ని భవంతి. అత్రి సాధ్యమాహ. సోగ్నే రపి భాసమునేః కావ్యం విష్ణుధర్మాన్ ముఖ్యక్తి వాక్ నాద హదీత్యర్థః. అత ఏవ సారతవ ది త్యుపమా. అగ్నివస్త్వంతరవ త్పాతంద సమర్ ముఖ మ్మం చలి. భాగవ్యాసయోః కావ్య విషయే స్పర్థాంకుర్వతో సర్వోత్ఛరవర్తి త్వేన పరీక్ష కాంతరాభావాత్ పరీక్షార్థ మగ్నిమధ్యే తయో గ్ద్వయోః కావ్యద్వయం క్షిప్తం. తయోరథ్యాత్ అగ్ని ర్విష్ణుధ వావ్ నాదహ దితి సిద్ధి:- ఖలైస్తు ప్రా ప్తం సత్తావ్యం దహ్యతే ఇత్యగ్నేస్సకాశాత్ ఖలానాం దాహకత్వ మిత్యవర్థం + పై శ్లోకార్థమును గుఱించి గణపతిశాస్త్రి గారు స్వప్న వాసవదత్తిపీఠికయం దు విపులముగఁ జర్చించిరి. భాసుఁడు విష్ణుర్తము లను గ్రంథమును రచియించె ననియు, దాని నగ్ని దహింపక విడిచె ననియుఁ గొంద అభిప్రాయపడుచున్నారు. ' కాని శ్లోకమునంను ‘విష్ణుధర్మా' అనుటకు 'విష్ణుధర్మం' అనియు 'పారతనత్'
1- Indian Antiquary - Vol XLII - 1913-P 52. 'a Poem by Bhasa' by C. Guleri.