సంచిక. 8.] భాసుఁడు. I
సంసృత వాజ్ఞయమునందలి కావ్యనాటకాలంకార వ్యాఖ్యాన గ్రంథముల వలన మనకు భాసమహాకవి ప్రాచీనుఁ డనియు, సుప్రసిద్ధ నాటకకర్త యనియునుఁ దెలియుచున్నది. కవిసార్వభౌముఁ డగుకా? దాసుఁడు తనమా: వికాగ్నిమిత్ర స స్తావనయందు 'ప్రథితయశసాం భాస సౌమిల్లక కవిపు శ్రాదీనాం ప్రబంధా నతి క్రమ్య వర్తమానక వేః కాళిదాసస్య క్రియాయాం కథం బహుమానః' అని భా సాదులనుఁ గీర్తించియున్నాఁడు'. దీనికి 'భాస కవిపు సౌమిల్లకాః కవయః ప్రాక్త నాః' అని కాటయవేముఁడు వ్యాఖ్యాన మొన్చాను. 'ప్రతయశసాం' అనుట వలనను, 'పురాణమిత్యేవ న సాధు సర్వం' అని స్వవిరచిత నాటకో త్య ర్షముగఁ బలుకుచు 'పురాణ' శలక యోగ మొనర్చుటవలనకు, భాసుఁడు ప్రాచీనుఁ డని యుఁ, గా?దాసుని కాలమునకే బాధితయశనుఁ డనియు నిస్సందేహముగఁ జెప్ప వచ్చును. 'వ ర్తవనక వేః' యనునది కూడ దానినే సూచించుచున్నది.
2. కాదంబకీహర చతములు రచియించిన బాబుఁడు (. 1. 7 వ శతాబ్ద ము) హర్ష చరితమున (శ్లో. 15) భాసు నీవిధముగఁ బ్రస్త్మతించియున్నాఁడు. “సూత ధారకృతారమ్భై న్నాటపై గృహుభూమి గైః సపతానై ర్యశోలేఖ్ భాదేవకులై గిన" సూత్ర ధారునిచే నాకంంపఁబడి, పెళ్తు పాఠములఁ గలిని పతాకయత ము లగునాటకముల రచియించి భాసుఁడు స్త్రీ నాంచె శని దీనియర్థము. ఇంకు భాసునినాటకములునుఁ గలవి శేషలక్షణములు వెలుపబడినవి. తిరువనంతపుర నాటకములు దివి కలవా యనువిషయము ముందు విమర్శింపఁడును.
3. దుడి తనయవంతీసుందర యందు (దక్షిణభారతీన విసమాల 3 వరు సుమము) భాసు నింబ కీర్తించెను. సువిభ క్తముఖాద్యఃఃః వ్యక్తలక్షణ వృత్తిభిః పరేతోపి స్థితో భాసః శక్తి కేడైన నాటకై ః (శ్లో-11)
4. క్రీ. శ. 8వ శతాబ్దమునాటి దగ్గు వాక్పతిరాజకృత' :: 'డవక మను సా కృత కావ్యమున- "భాసమ్మి జలణమి త్తే కంతీదేవే అజస్సరహు ఆడే సో బంధవే అ బంధమ్మి హారియుదే అ ఆణందో” అని కలకు. దీనివలన భాసుఁడు జ్వలనమిత్రుఁ డనియు
1. భాసధావశకనిపుత్రాదీనాం, భాస్కరసౌమిల్ల కవిపుత్రాదీనాం అనియుఁ బార భేదములు గలవు.