పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్ర కవుల చరిత్రము

మూడవ భాగము - ఆధునిక కవులు.

హరిభట్టు

ఈకవి మత్స్యపురాణమును వరాహపురాణమును తెనిగించెను. ఇతని నివాస స్థానము కంబముమెట్ట; ఇది బెజవాడ కాఱామడల దూరములో నున్నది. ఇతడు తన వరాహపురాణమునందు కంబముమెట్ట గ్రామమునీ ప్రకారముగా వర్ణించియున్నాడు-