పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

250 ఆంధ్రకవుల చరిత్రము.

శివమహత్వాద్య నేకవిధ ప్రబంధంబు లొనరించి సత్క వివినుతిఁ గనిస పారాశరసగోత్రపావనుం డగుమండపాక కామేశ్వర పండితునకు మహిత పుత్రత్వమును గాంచి బహుషిచిత్ర చిత్తశతిముఖ్య సత్కృతుల్ చెప్పి మెప్పు వడసితివి గద కులకీర్తి వచ్చి లంగ సరసగుణసాంద్ర పార్వతీశ్వరకవీంద్ర.

ఈకవి విళాఘపట్టణమండలములోని బొబ్బిలిసం స్థానమం దాసొనక వీశ్వరులలో నొకఁడుగా నుండిన వాడు. ఈ పార్వతీశ్వర శాస్త్రి గారు (గా 33వ సంవత్సరమునఁదు జనన మొంది 2వ సంవత్సర మధ్యమున పరమపదమునొందిరి. ఈకవి సంస్కృ తాంధ్రములయందు మంచి పాండిత్యము గలవాఁడయి మృదుమధుర నిరర్గళ ధారతో జతు క్విధక విత్వమును జెప్పుచు వచ్చుటయే కాక వినయ సౌశీల్యాది గుణసంపత్తి గల నాఁడయియుండెను. పూర్వోక మయిన రాధాకృష్ణ సంవాదము రావు వారను నామాం గరముగ ల వెలుగోటి వాగ నెజి గృహనామము చే వెలయు శ్రీ వేంక టగి రి సంస్థానాధిపతుల వంశానుక్రమమును వర్ణించెడు గ్రంథము. శతక ములును దండక ములును గాక యీకవి రచియించిన గ్రంథములలో 'కాంచీ పురమహత్త్వము, అమరుక కావ్యమ, ప్రబంధ సంబంధబంధనిబంధన గ్రంథము, శ్రీకృష్ణాభ్యుదయము', కొంత పెద్దవి. ఇప్పు డీయన గ్రంథ గులలో నొక్క రాధాకృష్ణ సంవాదమునుండి మాత్రము కొన్ని పద్యముల నిం దుదాహరించుచున్నాను—

శా. సాంగోపొంగముగా నితం డఖిలవిద్యల్ నేచ్చ నాఁ డోర్చినా డంగీకారము నింతపట్టు మృదుచర్యం బేర్చినాఁ డేర్చినాల రవి గారి ప్రతిమాస్త్ర పంక్తి నరి సైన్యారణ్య మి ఖయ్యు నే సొంగత్యంబుస సో వృథాక పటభాషందీచ్చనాఁ డిత్తజిక్ - ఆ. )

ఉ. పొయఁడు లెక్క లోక్కటిగ రంగడరcగ మెఱుంగుపూఁతలతో బూయఁడు భిత్తి భాగముల ముఖ్యపిధానము లందు మందతం బాయఁడు బాంధవాదులగు వారికిఁ జేయఁగలట్టి సత్కృతుల్ చేయఁడు వే ఓ నా కిపుడు చెప్పఁగ నేటికి మీ రెఱుంగ రే.

ఆ... దు. తనభూలోక ధురంధరత్వ మిపు డేత జగోపాలక షనరేంద్రుండు వహించె నాక భర మైనం బూమదుం గాక యం చు నృపాసుజ్ఞను గోరవచ్చిన ఫణీశుండో తదే కేచ్ఛ వ చ్చిన ప్రొక్కచ్ఛపమో యనం దన BC దచ్ఛ్వేతాత పత్రంబట -- ఆ. 3.