పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మల్లవరపు వాలేశ్వరుడు.


ఇతడు భళ్ళాణచరిత్ర మను నైదాశ్వాసముల ప్రబంధమును రచించెను. సింధు కటక రాజయిన భళ్ళాణుడు జంగము లడిగినదెల్ల నిచ్చుచు భక్తిచూపుచుండెనట! అతని భక్తిని పరీక్షింపవలె నని శివు డొకనాడు జంగము వేషముతో వచ్చి తనకు బతివ్రత