పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గుడిపాటి కోదండపతి.

ఈకవి శృంగారరసమంజరి యనుపేరు భానుమిశ్ర విరచిత మైన రసమంజరిని మూడుగుచ్చములనుగా దెనిగించెను. ఈగ్రంథము శృంగారనాయికానాయక లక్షణములను దెలుపనది.