పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తక్కెళ్లపాటి లింగన్న.

ఆధునికుడైన యీకవియొక్క కాల మెప్పుడో నిశ్చయముగా దెలియలేదు గాని యిత డించుమించుగా నూఱు నూటయేబదిసంవత్సరములక్రిందట నుండినట్లూహించదగియున్నది.