పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పింగళి ఎల్లనార్యుడు.

ఈకవి సర్వేశ్వరమహాత్మ్యమను నామాంతరముగల తోభ్యచరిత్రమును రచియించెను. తోభ్యచరిత్రము నాలుగాశ్వాసములు గల క్రైస్తవగ్రంథము.