పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆలూరి కుప్పనకవి.

ఈకవి యానందగిరికృతమైన శంకరవిజయము నాఱాశ్వాసముల పద్యకావ్యముగా రచియించెను. ఇతడు వైదికబ్రాహ్మణుడు; వేంకటగిరిపౌత్రుడు; వేంకటేశ్వరార్యునకును నరసమాంబకును పుత్రుడు; ఆపస్తంబసూత్రుడు; కాశ్యపగోత్రుడు.