పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

116 ఆంధ్రకవుల చరిత్రము.

కొంత సేపటి కెల్ల కు సంపూర్ణ మయిపోయెను. కోటలో జరిగిన ప్రాణ నాశనమునకుఁ 18వహృదయు లయిన శత్రువులు సహితము జాలిపడుచు పిచారించుచున్న యీ సముయ ముసందు గుంపులో నుండి వృద్ధుఁ డొకఁ డొక బాలునిఁ జంకఁ 'శెటుకొని తిన్న (గా లా దొర యున్నచోటికి వచ్చి " ఈశిశువు గంగారావు కుమారుఁడు. తండ్రి యభీషము నకు విరోధముగా నే నీబాలకుని ప్రాణములను గాపాడితిని” అని పలుకుచ , ఆసీనా నాయకునకు బాలు నొప్పగించెను. లాదొర యప్పుడే యాబాలకుని బ స్సీద్యో యెద్ద కుఁ బంపఁ గా, అతఁ డాశిశువును వృద్దు. తన సేనాని వేళమునం దుంచి యాదగించి యాశిశువు యొక్క సంరక్షణ భారమును తాను వహించి శత్రుభయయువలు శిశువును గాపాడుట కయి తగినకావలివారిని నియమించి యప్పుడే యాశిశువును బొబ్బిలిరాజ్యమున కభిషిక్తునిఁ జేయుచు లేఖ్యములు వ్రాయిం చెను.

నాఁటిరాత్రియు మరుసటివెనములు రెండును గాయములు తగిలిన భటులయొక్క చికిత్సలు మొదలయినపతులతోఁ గడచెను. మూడవ నాఁ డగ్గరాగా మునందు విజయ గ్రామరాజుగా రుండినపటనుందిగములో గొప్ప సంక్షోభ మొకటి లు? సు. రంగా రావు గారు నిహకు లయినదినముకం దాయన నమిన వీ - భటలు నలుగురు కోటలో నేమూలనో దాగి యుండి 1 కటిపడినతరువాత గోట దాటిపోయి ఏ య రామరాజు గా శిబిరముల వెనుక నున్న యడ: ( వాచ్చ చేరువపొదలలో దాగియుండి) సమయము నిరీక్షించుచు వా ఇక్కడ రెండుదినము లుండి మూడవ నాఁటి రాత్రి స్కంధావాము సద్దడఁగినతరువాత : శీధ సమ ఇమునందు వాలో నిద్ద --- పొదలలో నుండి వెడలీ వచ్చి కావలివాండము మోసపుచ్చి గూథము గా విజయరామరాజు గారు నిద్రించు చుండిన పట ఇటీగములో 3 vక వైపునుండి ప్రవేశించి యిద్ద నొక్కి. సాగా తమబాను లతో పొడిచి విజయగామరాజు గారి వక్షస్సలము 3 గం®లు చే33 'మొదటి ఆటతో మేలుకొని విజయరామరాజు గారు మూల, గా నే వెలుప లినుండి కావలికోట(ను వచ్చి తుపాకితో కాల్చేనుగాని గుఱ తప్పిపోయెయు. ఇంతలో నితగ భటులును వచ్చి వెంట నే యాహంతకులను జుపి ముక్కముక్కలుగా నటికి సింగాని యీలో పలనే వారు విజయ రామరాజు గాని ముప్పరి గెండుచోటఁ బొడిచి, ఇటు విజయరామరాజు " "33 జంపి నతఁడు తాండ్రపాపయ్య యలి కవి యిట్లు చెప్పియున్నాఁడు--

గీ. కదిని పైఁబ.డి యొక కేల నడిమిపటి | వాఁడివాలున వక్ష85 శాటపాట నంబుఁ గావించె నతనియా నాభిగుహర 1 :డళితాంత్రవ్రజంబ లు వెలికి గజక.