పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తృతీయ భాగము. 111

నవంబరు నెల 9 న 319 500 యూరపియనులతోను 4000 సిపాయీలలోను హైదరాబాదునుండి బైలుదేటి డిసంబరు నెలంవ తే-కి రాజమహేం, దవరమువచ్చి చేరెను. విజరు రామరాజు గారు పది వేల స్వసేనలోను, ఇతర రాజులలోను, వచ్చి యచట బుస్సీని చేరెను. తమ దేశములో నుండి విజయనగర రాజ్యములోనికిఁ బా చెడు కొండ కాలువలను మళ్ళించి బొబ్బిలి రంగరావు గారికాపులు తమ భూముబకుఁ బెట్టుకొన్నందు నను, దేశ స్వభావమునుబటి బొబ్బిలివ్వాని సాధించట సుసాధ్యము కాకపోయినందు ననః, విజయరామరాజు గారు మనస్సులో బొబ్బిలిరంగారావు గారి పై ద్వేషము వహించి యాయనను శిక్షించుటకయి బుస్సీని తయావచ్ఛ కి ఏ యోగించి బహువిధముల ప్రోత్సాహపటి చి పుకొలి పేరు. అందుమీఁద బుస్సీ గారు బొబ్బిలిరాజ్యమును విడువ వలసినదనియు, దానికి బదులుగా నధికి వైశాల్యముపు మూల్యమును గల దేశ మియ్యం బడుననియు, రంగారావు గారి | వాసి 9. రంగారావు గారు పిళ్ళపితామహాగత మయిన బొబ్బిలిరాజ్యమును పగుచుట కంగీకరింపక పోవుటయే కాక తక్కిన సంస్థానాధిపతుల తోడిపాటు గా రాజమ ఊుద్రవరమునకువచ్చి యాతనిని సందర్శింపకపోయెను. రాజు మహేంద్రవరమున బుస్సీని దంచుట: యి విజయ రామరాజు గారు మొదలగు సమ స రాజులును వచ్చినప్పుడు గంగ రావు గారు రాకుండుట లోను గాగలక ధను గవి యిట్లు చెప్పినాఁడు--

ఉ రాజమహేంద్రపట్టణం ని రాజదదూ తలంబున స్సము తేజిత మైన గౌతమ దీపిటసీను గోటి లింగవి భాజిత మెన యొక్క నవ పాదశ మంజుల నిష్కు స్థలిక్" రాజిత లీలఁడే , శిబిరంబు వ.. ్వడియించె వేడుకన్‌. - ఉ కామణిక త్వ మే స్పడు సికాకుళ పుస్సగ కారులో 'మీ దారుల రామరా, వసుధావలయేశ్వ * ముఖ్యుల నునం బాగఁగఁ బిల్వఁబంఫమరి హైచరు జంగున కానతీయ ఁ ద బ్పారువచఃక్రిమంబునను సత్వరుఁడై పిలిపిం చే వారలన్‌.

ఉ. పాముని వేడ్క విద్విషద పాయక రాయత బాహుశౌర్య లా పొయక రాయఁడుం గిమిడి పట్టణ పుంబృథివీశ్వరుండు నా రాయణ దేవుడు నరస గాజు మఠం గొలుగొండ మన్నె పు: రాయఁడు నాని గాఁగ లధరావు లందజు వచ్చి రత్తజిక్.