పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లములోని నర్సారావుపేట జమీదారగు మల్రాజు రామారాయనింగారి కంకితము చేసెను. ఈ గ్రంధము 1790 వ సంవత్సర ప్రాంతముల యందు రచియింపఁ బడినట్టు తెలియవచ్చుచున్నది. ఈ పుస్తకము 1757 వ సంవత్సరమున బొబ్బిలికోటవద్ద శ్రీరావు రంగారాయఁడు గారికిని ఫ్రెంచిసేనానాయకుఁ డగు బుస్సీ గారితో నచ్చటి కేగిన పూసపాటి విజయరామరాజు గారికిని జరిగినయుద్దము భారతయుద్దమువలె వర్ణింపబడినది. బొబ్బిలికోటవద్ద జరిగిన యుద్దక్రమమును బొబ్బిలి సంస్థాన చరిత్రమును కథా సందర్భమున నిందు కొంత వివరించు చున్నాను.

బొబ్బిలిసంస్థాన సాపకుఁ డున పెద్దారాయనంగారును విజయుసగరరాజ్య సంస్థాపకుఁడయిన ఫు సపాటి తమి రాజు గారివలెనే QE X అ వ సంవత్సరమునందు | శ్రీకాకుళపు సర్కారు పౌఁజు దారగు షేర్ మహమదుఖాణ యొక్కే ప్రొపు చేత నక్కడకు వచ్చెను. పెద్దారామంగారు మహారకుఁడయి గంగ వాఁక యనుచోట జరిగిన యుద్ధములో శత్రువుల సంహరించి షెర్ మహమ్మదుఖాణ యొక్క పుతుని పొణములు రక్షించినందున, షేర్ మహమదాయన కు రాజామహుండా కి వులున కిచ్చి రంగరావు బిరుదునిచ్చె • రంగ రావు బిరుదనామమునొంగిన యీ పెదారాయనిం గారు పదనాయక వంశజులయిన నెలమదొరలలో నివాఁడు. ఈయనయు వేంకటగి 3 సుస్థాన ప్రభువులును పిరాపుగసంస్థాన ప్రభువులును ఏక వంశములోనివారే. రాజా ముకు కాలం నకుఁ బుచ్చుకొన్న తరువాత పెద్దారాయణం గారు క్రొత్తగా నొక పేటను గోటకు గట్టి దానికి తన యుపకర్త పేట బెబ్బులియు నామకరణము చేసెను. షేర్ మహమదులోని | షెర్ " అను పదము నకు బెబ్బులియని యుగము. బెబ్బులి యనున దే Poతకాలమునకు బొబ్బిలిగా మాజి నదఁట ! అప్పటి నుండియు క్షత్రియులయినవిజయ నగరము వా:కిని వెలమవారయిన బొబ్బిలివాజకీని వైశ మారంభమయ్యెనని చెప్పుదురు.

మన ప్రస్తుత చరిత్రారంభ కాలమున (022 వ సంవత్సరమునం దుత్తర సర్కా రులు (ఫెంచివారి కియ్య (బడఁగానే పెంచి సేనాధ్యక్షుఁగగు బుస్సీదొరగారు రాజు దు హేంద్ర శ్రీకాకుళ సర్కారులను విజయనగర సంస్థానాధిపతు లగు విజయరామ రాజుగాకి కౌలు : కిచ్చుట కంగీక రించెను; అటు ర గెడుపక్షమునఁ దన స్థితికి భంగము కలుగుని దూరాలోచన చేతఁ దెలిసికొన్న వాఁడయి అప్పటి బొబ్బిలి ప్రభువు గారగు రంగారావు గారు రాజ్యము (ఫి చివా 36ుధీనము కాకుండఁ జేయుట కలు యి1ర సంస్థానాధిపతులతో ఁజేరి కృషి చేసెను. ఈకృషికి శ్రీకాకుళపు నవాబగు జాఫరల్లీ ఖాణ యొక్క ప్రోత్సాహము సహితము ఏ శేషయు గాముండెను తిరుగఁబడిన జహీదారుల సదిమి కప్పళులు గొనుటకయి బుస్సీ గారు ONE వ సంవత్సరము