పుట:Aandhra-vaang-maya-suuchika.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రగ్రంథమాల - 11

ఆంధ్రవాఙ్మయ సూచిక

ముద్రితాముద్రితగ్రంథముల పట్టిక

[1927 సంవత్సరము చివరవఱకు ముద్రితము లయిన ఆంధ్రగ్రంధములయు,

ఆంధ్రసాహిత్యపరిషత్పుస్తకభాండాగారమున, తంజావూరు సరస్వతీ పుస్తక భాండాగారమున

చెన్నపుర ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారమున గల

అముద్రి తాంధ్రగ్రంధములయు అకారాదిసూచి]

ప్రకాశకులు

కాశీనాథుని నాగేశ్వరరావు

ఆంధ్రపత్రికా కార్యాలయము

చెన్నపురి