Jump to content

పుట:Aanandhanga Undalante VBS JVV.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఎదిగే పాపకు ఏమి కావాలి ?

పసిపాపలే మన కంటి దీపాలు. వీరిని బాగా పెంచాలి. పెంపకంలో మెలకువగా ఉండాలి. వారికి వయసుకు తగిన తిండి అవసరం. దీనిని మనం గమనించాలి.

పెరిగే పాపకు చనుబాలు ఎంతోమంచిది. పోతపాలు మంచిది గాదు.


నాలుగో నెలనుంచి అరటిపండు కొంచెం కొంచెం తినిపించాలి. ఈ వయసులో తాగించడానికి పాలలో నీరు కలపడం అనవసరం.

3