పుట:A Collection of Telugu Proverbs translat(1).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంద్రలోకోక్తి చంద్రికా శేషము

2291. దీపము వుండగా నిప్పుకు దేవులాడనేల.

When there is lamp, why shy should you searcg for fire?

2292. దీపాన వెలిగించిన దివిటీ.

  A torch lighted from alamp.

Said of a great man sprung from a humble family.

2293. దున్నపోతు యీనినదంటే, చెంబు తేరా పాలు పితుకుదామన్నట్టు.

"The male buffaloe has calved" cried one, Then bring the pot and we will milk him' repleid the other.

                 (See No.200,1172.)

2394. దున్నలాగున కష్టపడి దొరలాగున తినవలెను.

One must work like a buffalo abd eat like a gentleman.

2395. దున్నిన పొలాలకు తాగిన గంజికీ సరి.

The rice water which he drank was equivalent to the field which he ploughed.

    Pay proportionate to labour. 

2396. దున్నేరోగులలో దేశం మీద పోయి కోత రోజులలో కొడవలి పట్టుకొని వచ్చినాడట.

In the ploughing season he went about the country, and at harvest time he came with his sickle.

                           (See No.1171)

2397. దున్నేవాడు లెక్క చూస్తే నాగలి కూడా మిగలదు.

If the plougher look into his accounts [he will find] that the plough even does not remain [as profit].

                The expenses of cultvation.
                                (42)