పుట:A Collection of Telugu Proverbs translat(1).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

TELUGU PROVERBS--SUPPLEMENT

2333. చిదిగి పొదిగి చిన్నవానికి పెండ్లి చేశే వరకు పెద్దవాని పెండ్లాము పెద్దలలోకి పోఉయినదట.

When by saying and saving they married the younger son, the dlder's wife went to her ancestors.

2334. చినుకులకు చెరువులు నిండుతవా?

Will the tanks be filled by drizzling rain?

2335. చిన్నక్కను పెద్దక్కను, పెద్దక్కను చిన్నక్కను చేశేవాడు.

He makes the younger sister the elder, and elder sister the younger.

                              (See No.1082.)

Said an unprincipled, untruthful man.

2336. చిన్న ఉఇల్లు కట్టుకొని పెద్ద కాపురము, చెయ్య వలెను.

Build a small house, and become great. The hindus consider it unlucky to commence house keeping in a large house.

2337. చిన్నవాడి తండ్రి విద్వాంసుడు, చిన్నవాడు చదువుకోంటే అక్కరలోకి వస్తాడు.

The boy's father is a learned man, if the boy acquire learning he will be of use.

2338. చీకటి కొన్నాళ్ళు, వెన్నెల కొన్నాళ్ళు.

Darkness for some days, moonlight for some days.

                       (see Nos.861,868)

Joy and sorrow are equally divided.

2339. చీమలు పెట్టిన పుట్టలు పాములకు యిరవు అవుతున్నవి.

Anthills raised by raised by ants becojme the dwelling of snakes.

                      One enjoys what another has acquiired.

5

                                       (33)