పుట:A Collection of Telugu Proverbs translat(1).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
  TELEUG PROVERBS---SUPPLEMENT

2321. గొడ్డుపోతును బిడ్డ కనమంటే, కంటుందా.

Will a barren woman brinfg forth a child at your bidding?

2322. గొర్రె ఏడిస్తే తొడేలుకు విచారమా.

When the sheep cries will be wolf be grieved?

                  (See Nos.289,1383)

2323. గోరు వాస్తే వేలంత, వేలు వాస్తే కాలంత, కాలు వాస్తే తోలంత, రోలు వాస్తే యెంత.

If the nail swell, [it will be] as big as finger; If the finger swell [it will be] as big as leg; If the leg swells [it will be] as big as mortar swell how big [it will be?]

                           Said in redicule fo a logician.

చ.

2324. చంద్రుణ్ణీ చూచి కుక్కలు మొరిగినట్టు.

Like dogs barking at the moon.

                 (See No.40,441,682.)

2325. చక్కెర పందిట్లో తేనెవాన కురిశినట్టు.

Like honey raining on a sugar Pandili
 (For pandili  see No.61, see Nos.195,1261,1425,1430,1896)

2326. చచ్చిన తర్వాత తెలుస్తుంది శెట్టిగారి బండాలము.

After his death the state of the Setti's affairs will be known.

             He is very close to his lifetime.

2327. చచ్చిన వాని తల తూర్పున వుంటేనేమి, పడమట వుంటెనేమి.

What does it matter whether a dead man's hed lie towards the east or towards the West?

                                        (31)