పుట:A Collection of Telugu Proverbs translat(1).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ.

2173. ఆకలి కాకుండా నీకు ఔషధము యిస్తాను, నీ యింట్లో చద్ది నాకు పెట్టు అన్నాడట.

I'll give medicine to keep away hunger, give me your cold breakfast.

                         said by a quack.

2174. ఆకలికొన్నవాడు, యెంగిటికి యేవగించడు.

The hungry man will not refuge leavings.

2175. ఆకాశం గద్ద తన్నుకొని పోయినది.

The sky was kicked away by the kite.

              said an answer ao an impertinent question.

2176. ఆకాశానికి నిచ్చెన వేశేవాడు.

A man who plants a ladder on the sky.

                   Ambitious.

2177. ఆచారం ముందర, అనాచారం వెనక.

Purity first and impurity after.

        Impurity always attends purity.

2178. ఆచార్యునికి ద్రోహము చేశినా, ఆత్మకు ద్రోహం చెయ్యరాదు.

Though you cheat your priest you should not cheat your own life. Take good care of yourself, eventhough your priest badly. Said by a selfish, greedy mgn.

                               (7)