పుట:A Collection of Telugu Proverbs.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రలోకోక్తిచంద్రిక.

హ.

2131. హరిశ్చంద్రుడి నోట అబద్ధమూ రాదు, నా నోట నిజమూ రాదు.

A lie never came out of the mouth of Harischandra, truth never comes out of my month.
(See No. 2003.)
Said of an audacious liar.

2132. హరిశ్చంద్రుణ్ని లంపకాయ కొట్టి పుట్టినాడు.

He slapped (i. e. overcame) Harischandra and was born.
Said jokingly of a great liar.

2133. హాస్యగాణ్ని తేలు కుట్టినట్టు.

Like a scorpion stinging a jester.
No one believes it.
One may cry “Wolf !" too often.

క్ష.

2134. క్షేత్రమెరిగి విత్తనము, పాత్రమెరిగి దానము.

Knowing the soil, [sow] seed; knowing the worthiness [give] gifts

( 368 )