పుట:A Collection of Telugu Proverbs.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రలోకోక్తిచంద్రిక.


2079. సంతపాక తొత్తు సన్న్యాసిని యెరుగునా.

Does the wretched harlot know [the virtues of] the Sannyasi ?

2080. సంతమెరుగు, సానిమెరుగు.

The decorations of a fair and of a loose woman.
Ornament which soon disappears and exposes the real wretchedneu.

2081. సంతోషం సగం బలము.

Happiness is half [a man's] strength.

2082. సంపన్న గ్రహస్తు వస్తున్నాడు, తప్పేలాలు ముంతలు తీశి యింట్లో వేయుమన్నట్టు.

The honourable man is coming, put away the pots and pans.
Said of a. plausible swindler.

2083. సంబరపు చలిగాలికి యెదురు వాకిలి.

A door opposite to the deliciously cool wind.
Said ironically of a. bitterly cold wind.

2084. సంసారము గుట్టు, వ్యాధి రట్టు.

Family affairs [should be kept] secret, disease should be divulged.

2085. సకలగుణాభిరాముడు.

Endowed with every grace.
Said ironically.

( 360 )