పుట:A Collection of Telugu Proverbs.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రలోకోక్తిచంద్రిక.


2007. వెర్రిముండ వేడుక చూడబోతే, వెతకనిద్దరు యేడవనిద్దరు.

When the daft creature went to see the show, two had to search, and two to cry [for her.]

2008. వెర్రిమొద్దుకేల వేదశాస్త్రములు.

What has a dunderhead to do with the Vedas and the Śâstras?

2009. వెర్రివాడి చేతి రాయి.

A stone in a madman’s hand.
(See No. 1538.)
A dangerous experiment.
Put not a naked sword in a madman's hand.

2010. వెర్రివాడి పెండ్లాము వాడవదినె.

A madman’s wife is common property.
The helpless are mocked and ill-treated.

2011. వెర్రి వెయ్యి విధాలు, పైత్యము పదివేల విధాలు.

Idiocy [takes] a thousand forms, and madness ten thousand.

2012. వెలమవారి పెండ్లికొడుకు మారడగనేరడు, వున్నదంతా పూడ్చి పెట్టు మన్నట్టు.

The Velama bridegroom cannot ask, sweep it all on to his platter.
(See Nos. 36, 241.)
Men of the Velama caste are said to be reserved and modest.

2013. వెల సులభము, ఫల మధికము.

Small in price, but great in value.

2014. వెలుగు నీడ, గ్రామము తోడు.

The hedge is [my] shade, and the village [my] help.
Utterly helpless.

( 348 )