పుట:A Collection of Telugu Proverbs.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

TELUGU PROVERBS.


1714. మాదిగ మల్లి, కంసాలి యెల్లి.

Cobblers say “Again,” goldsmiths say “Tomorrow.”
Dilatory in work.

1715. మాధవభొట్లకు పడిశెము యేటా రెండు మార్లు రావడము, వచ్చినప్పుడెల్లా ఆరేశి మాసములు వుండడము.

Madhavabhotlu gets a cold twice a year, and on each occasion it lasts six months.
Said of a man always in hot water.

1716. మానము పోయిన వెనక ప్రాణమెందుకు.

When honor has gone, why life ?
(See No. 1530. )
Take away my good name, and take away my life.
Either live or die wi' honour.

1717. మానిన రోగానికి మందు వద్దు, యీనిన కుక్క యింట వున్నది వైద్యుడా అన్నా డట.

“Holloa Doctor! we don’t want medicine for a cured disease, there’s a bitch with pups in the house.”
Doing the Doctor, when he called for his fees.

1718. మాని పోయిన పుండు మళ్లీ రేపినట్టు.

Like irritating a healed sore.
Bringing up old quarrels.
To rip up old sores.

38

( 297 )