పుట:A Collection of Telugu Proverbs.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రలోకోక్తిచంద్రిక.


1644. భరతుడి పట్నము, రాముడి రాజ్యము.

The city of Bharata, the kingdom of Rama.
(See Nos. 163, 278, 1837.)
Said of any thing neglected, as Râma's kingdom was neglected during his absence by his half brother Bharata.

1645. భల్లూకపు పట్టు.

A bear’s hug
Obstinacy.

1646. భాగ్యము వుంటే, బంగారు తింటారా.

If you are rich, will you eat your gold?
A man, however rich, can only live by food, like other men.

1647. భారీముద్ర భారీముద్రే, కరుకు కరుకే.

A bad coin is a bad coin, a good coin is a good coin.
Bad is ever bad, good is ever good.

1648. భూమికి రాజు న్యాయము తప్పితే, గ్రామము వారందరు యేమి చెయ్య గలరు

If the king of the earth fails in justice, what can all the people of the village do?

1649. భూమికి వాన మేలా అంటే, మేలే అన్నట్టు.

When one asked “Is rain good for the earth ?” another replied “ It is good.”

1550. భోజనము చేశిన వానికి అన్నము పెట్ట వేడుక, బోడి తల వాడికి తలంట వేడుక.

The fun of setting food before a man who has had his dinner, or of anointing a shaven head.

( 286 )