పుట:A Collection of Telugu Proverbs.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రలోకోక్తిచంద్రిక.


1329. నూరుమంది మొండిచేతులవాండ్లు పోగయి వక గొడ్డు గేదెను పాలు పితక లేక పోయినారు.

A hundred fingerless people together could not milk a barren buffalo.
A thing in every way impossible.

1330. నూరు మాటలు వక వ్రాతకు యీడు కావు.

A hundred words are not equal to one writing.

1331. నూలిపోగు అతుకు.

A thread joined in weaving.
No strength.

1332. నెత్తి మూటకు సుంకమడిగినట్టు.

Like demanding duty for a bundle carried on the head.

1333. నెమలి కంట నీరు కారితే వేటగానికి ముద్దా.

If the peacock shed tears, will the hunter’s heart be moved’!
( See Ne. 38'. )

1334. నెలకు మూడామడ బిళ్ల పెట్టుగా నడిచేవాడు.

He walks thirty miles in a month, as fast as a round plate can be thrown.

1335. నెల తక్కువ అయినా రాజు యింట పుట్టుమన్నట్టు.

Never mind though you be a seven months’ child, be born in a king’s house.

( 234 )