పుట:A Collection of Telugu Proverbs.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రలోకోక్తిచంద్రిక.


1219. నక్క గూసి పిల్లలకు దోవ తెచ్చును.

The jackal howls and brings evil upon its whelps.

1220. నక్క జిత్తులన్నీ నావద్ద వుండగా నన్ను మోసము చేశెనే తాబేటి బుర్ర.

Although I was as cunning as a fox, I was deceived by a tortoise.
A man sat on the back of a tortoise not knowing what it was, and sank with it.

1221. నక్కను చూచిన వాడెల్లా వేటకాడే.

Every one who sees a jackal hunts it.

1222. నక్క పోయిన వెనక బొక్క కొట్టుకొన్నట్టు.

After the jackal had departed, the hole lamented and wept.

Great sorrow in a household.

1223. నక్క యెక్కడ, దేవలోకమెక్కడ.

Where is the j ackal '! where is heaven’!

What prospect has the jackal of entering heaven 5’

A hopeless idea.

1224. నక్క రేలకాయ సామ్యము.

Like the effect of the Cassia fruit on a jackal.

Rfila is the Cassia (Cathartocarpus) Fistula.

1225. నక్కలు యెరగని బొక్కలూ నాగులు యెరగని పుట్టలూ వున్నవా.

Are there holes unknown to j ackals, or anthills to snakes '!


( 216 )