పుట:ABHINAVA SARASWATHI 1914 10 01 Volume no 6 issue no 10.pdf/39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రధానపోషకులు.

1 శ్రీ శ్రీ జగద్గురు విరూపాక్షస్వాములవారు.

2 శ్రీ రాజా కోటగిరి వెంకటకృష్ణారావు బహదరు జమీందారుగారు గంపలగూడెం

3 శ్రీ శ్రీ జగద్గురు పుష్పగిరి స్వాములవారు.

పోషకులు.

1 శ్రీ రాజా నారయప్పారావు సింహాద్ర్యప్పారావు బహదరు జమీందారులు, నూజివీడు.

2 అల్లాడి లక్ష్మణరావుగారు కరణము జంగపల్లి

3 రామసింగుగారు నెల్లుట్ల షాపురపు సంస్థానము మానేజరు నెల్లుట్ల

4 రంగావఝుల హనుమయ్యగారు జిల్లాకోర్టువకీలు గుంటూరు

5 తాడేపల్లి లక్ష్మీనరసింహారావుగారు మక్తాదారు చొల్లేరు

6 బీరకాయల రామారావు దేశముఖుగారు రాయగిరి

సహాయులు.

1 అన్నమురాజు సుబ్బారావు గారు నండూరు.

2 నండూరు నరసింహారావుగారు, కరణం, నండూరు.

3 నైషధము సీతాకాంతముగారు మోరంపూడి.

4 మెదకు శేషారావు దేశముఖుగారు, నల్లబల్లి.

5 పరాంకుశరావు దేశముఖుగారు, యాడారం.

6 కుప్పా శంకరశాస్త్రిగారు, చివలూరు.

7 గంభీరరావు దేశాయిగారు, లింగన్న పేట.

8 నారసింహారెడ్డి దేశాయిగారు, కాసరబాద.

9 కొండపల్లి అనంతరామయ్యగారు, వకీలు, జొనగాం.

10 పిరాట్ల సీతాకాంతముగారు, చింతపల్లి.

11 కాకుమాను హనుమయ్యగారు, నర్సారావుపేట.

12 తంగెడ నరసింహారావుగారు, కరణం, మోర్జంపాడు.

13 వేలుగూరి పిచ్చయ్యగారు, కొదమగుండ్ల.

14 తుమురుగోటి నరసింహారావుగారు, తిరుమలగిరి.

15 గొల్లపూడి వేంకటసుబ్బారావుగారు, వాల్కార్టు బ్రదర్సు, ఏజంటు.

16 దెందుకూరి బ్రహ్మందీక్షతులుగారు గుంటూరు.