పుట:ABHINAVA SARASWATHI 1914 10 01 Volume no 6 issue no 10.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అభినవసరస్వతి



సంపుట 6.

జానపాడు
ఆనంద సం॥ ఆశ్వయుజమాసము.

సంచిక 10



కృతివిమర్శము.


ఉమాపతి విజయము......ఇయ్యది యేటుకూరునీతా రామయ్య గారిచేవాయబడిన యొక నవల- సామాన్యముగాఁ దెనుఁగు బాసనద్దము చేసికొనుచుఁ జదువ నేర్చిన సకలజను లకును దెలియఁదగిన సులభ శైలిలో మూడు మధురవని నరచనగలిగి యలరారు చున్న యది చక్కనిదృష్టాంతములతోను మంచినీతులతోను యుక్తులతోను నింపి చదుగ నారంభించి నత ర్వాత సమగ్రముగ (జదిని కాని విడువకుండునంతటి స్థితిలోని కీగ్రంధముందెచ్చిసకవి నవలా లేఖస సమర్థుఁడనుట నిర్వివాదాంశము- కాని యిందలి విషయము మాతను విచారణీయము- గ్రంధకర్త సంఘసంస్కర్తయై హిందూ సంఘదోషముల వెల్లడిపఱుప నే యిది వ్రాసిన ట్లాప్రాయపడుచున్న వాఁడు- హైందవులు కేవలము నిర్దోషు లేజమై విధ్యు కకర్మాను స్థానపరత నే వలిగించుచుండిరని మేము చెప్పసాహసింపము కాని యీగం ధకత, దోపములని చెప్పినవి మాత్రము కొన్ని దోషములు కావని ఘంటాపథము గాఁ జెప్పఁగలము. వేదముల పౌరుషేయములో పౌరు షేయములో జాతి భేదము విధిచోదిత మో తద్భిన్న 'మో వేదశాస్త్ర పరిశ్రమ వేద్యముకాని యత్కించి గాంగ్లేయ భాషాభ్యసనము నము సామాన్యజసమాలొమోదక నవలారచనాను కాని లింగ భాషాసాండిత్య సంపొద నమునను దెలియఁదగినది కాదు-పాశ్చాత్య విద్యా లేశపఠనసూత్రమున నే పాశ్చాత్య వేష భాషయండు బదరు లైన పండితంమన్యులు పెద్దయుపన్యాసకులై సభల కెక్కి సో చీనాచారముల స్వేచ్చానుసరణముగఁ దమ శుష్క తర్కములచే ఖండింష దొరకొనుట యు వేద వేదాంగాది వివిధ విద్యాప్రవీణులను, విద్వచ్చొండులు వివాద భీరువులై ఏను కు తూహలముతో విచ్చేసిన విధేయుల మ్రోల నే తమవిద్యావ్యాపనము చేయు చుండుటయు సంఘసంస్కారము వింత గాబ్రబలుటకు ముఖ్య హేతువు లైనవి-గీర్వాణవేణీ నై పుణిగల సర్వంసహాసుసగ్వవర్యు అంతవళి కథినవసరస్వతి ప్రౌఢసరస్వతు లుంబోలెఁ దామును దూషణ భార్కులు కావలసివచ్చుననియు నందందుఁ దమువి త్తసమార్జన వ్యాసాగమునకు