పుట:2030020025431 - chitra leikhanamu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దుస్తలయందలిఛాయను బాగుగ ప్రదర్శించుటకుగాను రెంబ్రంటు (Rembrant) గారు నలుపువస్త్రములను సాధారణముగ చిత్రించుచుండిరట. అందువలన గొప్ప చిత్రకారులచే చిత్రింపబడిన పటములను మనము సదా పరిశీలించుచుండవలెను. 34 - చూడుము.

వెలుతురు :- చిత్రకారులు --------రును వెళ్లకూడదు. ఇట్టిగదుల కొక ------- కిటికీయును ఉండవలెను. చిత్రించు -------- మూయబడి యుండవలెను. కిటికీద్వారా ------- చాలును. ఇటుల చేసినయెడలగాలియు ----- లోనికిరాజాలవు.

ఈగదికి ఉండుకిటికీ ఆఱుఅడుగుల ------లెను. అచటనుండి వచ్చువెలుతురు రెచ్చో------ మునందు చిత్రకారుడును, వ్యక్తియు కూర్చుండియుండవలెను. వ్యక్తియొక్కముఖముపై వెలుతురు -----యెడల ముక్కును బాగుగ చిత్రించనగును. ఛాయను దట్టముగ చిత్రించవలసి యుండును. అందు --------- నౌపుగ నుండిన నీఛాయయొక్క గాడత కొంతవఱకు తగ్గిపోయి చిత్రమునకు గ్రొత్తసౌందర్యము ------- చిత్రములయందిట్టివి మనము సాధారణముగ చూచుచుండుము. చిత్రకారుని ఎడమవైపునుండి -------- నటుల చూచుకొనవలెను. ఏలయన: కుడిచేతిఛాయ కాగితముపైపడదు. అందువలన చిత్రలే--------