పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

    కాలావలాభీల కీలాభ జిహ్వా ప్ర
         భావళిన్ జగమెల్ల జేవురింప
    తరుణేవ్ందు భాసుర దంష్ట్ర వలచ్చాయ
         లలమి దిక్కులకు వెన్నెలలు గాయ

3. వక్రవిక్రమము (వరిశిష్టము.పుట 2):-
        సీ॥ భూరి భూత్కార సంభూత గంభీర గుం
                 భద్వానమున శైలపంక్తి నడక

ఇందును పోననత పొటమరింపక పోలేదు.
    4.సరోవర వర్ణన (6)"-
 చ॥చనిచని కాంచె మల్లవిత చారుపయేరుహ సన్మరంద భా
     దన మద మత్త బంభర వితాన రస ప్రతిమాన గాన మా
     ననియమితోరు భంగ పలువాద మృదంగ రవానుకూప్ల చ
     క్రవివహరావతాళ రసరమ్య విశాల నర: ప్రధానమున్.

5.వీరాలాపము (38):-
ప్రగ్దర॥కఠిన జ్యాఘోష మాశాఘన కరటి ఘటాకర్ణముల్ ప్రక్కలింపన్
పికర ప్రోద్బూట దావాగ్ని వివిద పరరాణ్ణీరసాగాళి గాల్పన్
జతరీ భూతారి సూత్నోష్ణ రుధిర మదినోన్మత్త భూతలంబు లార్వన్
వితరుల్ స్తోత్రింప్[అ నన్మద్విజయ యశము దిగ్భిత్తులను వెల్ల విఅతున్
 6.స్తుత్యమృత్యుంజయము (21):-
శా॥ గౌరీ చిత్త సరోజ భృంగ! త్రైజగత్కల్యాణదాసాంగ! నం
      సారద్వాంత పతంగ ! మూర్ధ విచలత్స్వర్గాపగా భంగ! కే
      యూరప్రాప్త భుజంగ! సుర్ధిత బలోగ్రోద్దండ మాతంగ : తా
      రారాట్ప్రజ్వలితోత్తమాంగ : లలితార్ధ స్వాంగ : మృగ్యుంజయా:
    

ఈ మూడు పద్యము లందును దాసుగారి శబ్ద ప్రభుత్వ, సమానగ్రధన కౌశలములతో పాటు పెద్దవారి ప్రబంధకవు లనేకుల పోకడ కన్పట్టును, అసలు దాసుగారి కీ పద్దతి