పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5.గ్రీష్మత్తు వర్ణ్నమునే కాదు కడమ ఋతువులను గూడ అలంకార్ చారువులుగా నుంచిరి దాసుగారు. వసంతవర్ణన స్వభావో క్తి సురభికముగ నున్నది. (పుట.34), తొలకరి వర్ణనలో (పుట 41) చక్కని యువనులు సందించినవి. "దూది పింజెల లాగు దొడ్డంబ్బుల నేకి కరువలి పఱువులుగా నొనర్చె" నట! మెఱుపుతో పుట్టిన యురుము వెండిచలుకును బోరగింబడ వేసినట్లున్నదట! పెనుగాలి సవ్వడి వానకాళ్లు అను తీగెలను బిగించి యాఱవ పడిలో వీణ వాయించు నెఱజాణయొక్క పాటవలె నున్నదట. ఈ ఔషమ్యము దాసుగారి అనుభవపు టనుగు బిడ్డ. అర్దోవర్ణన (పుట. 52-54) యందున్న పద్య్హములన్నిట ఉపమకును స్వభావోక్తిని పోటి పెట్టి యొక గొప్ప వినోదప్రదర్శన గావించిరి. ఆంధ్ర వాజ్మయమున ఋతువర్ణన బాహాటముగా నలుగురు నడిచిన బాట. ఆ బాటలో క్రొత్తగ చిరుపచ్చికయు మొలకెత్తుట కష్టము. కని ఆ బాట యందును దాసుగారి ఊహల యల్లికలు నవమల్లిక వల్లికలు, "న కావ్యార్ధ విరామోz స్తి యది స్వాత్ర్పతిభాగుణ:"

   6.పుట 7. "జలధులు రోమకూపములు, శల్యము లద్రులు..." ఇత్యాది విరాడ్రూనవర్ణనమున ఆ మహా మహోమూర్తి స్వరూపచిత్రణము "అలతి యలతి తునియల గహశ సంధించిన విధమున" నున్నది. సువర్ణ దుర్గామహాదేవి యొక్క విశ్వరూప తునియల గహళ సంధించిన్ విధమున" నున్నది. సువర్ణ దుర్గామహాదేవి యొక్క విశ్వరూపణము నందు (పుట 32) అలంకారవిస్పురణము మరీ అందగించినది.
  7. పురవర్ణనలో రకరకముల చమత్కారములకు దాసుగారి చాటుప్రబంధము.. "మేలుబంతి"ని చూడదగును అందు 21 పుటలలో 34 నగరముల ప్రశంస గలదు. అందుండి యిందొక త్రిపురముల వర్ణన గ్రహింపబడినది (44-46). చతుర్భాషాసీనమున సాగిన పీఠికా పురవర్ణన లోగడ కడు ప్రసిద్ధమైనది. ప్రలోభపడి పలు పత్రిక లా పద్య్హమును ప్రకటించుకొన్నవి. నీలగిరి వర్ణనలో నింకొక చమత్కార మున్నది:

   "వేసని యెండైన బ్రియమగురుండు ని
    ల్లాలి చూపుల పోలయల్క మాడ్కి
   హితమయ్యెడు నకాల హిమ పాతమయ్య వి
            మందలి యువాసమటు"

ఇట్టి అలంకార చమత్కారము లందలి సార మెరుంగుటకు కొంతైన నొంటబట్టిన