పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉదా॥ 1. చూ. పుట్ 2.కృత్తివర్ణన. పోతనగారి సంక్తి యొరవడిగ నుర
           డించిన యా వర్ణన భయానకరసభావ నముద్దీకరముగ
           నున్నది.
       2. చూ.పుట 6-చంద్రోదయము:
              "ప్రొద్దుజ్ పండుటాకు పోలిక రాలె గెం
              ణాయ చివురు లెత్తె గోయిల లన
              జెలగి కవిసె చీకటులు, పూచె జుక్కలు
              సెవి చందమామ పండు తోచె."

ఫలతరూపమ మగు నిట్టి యపురూపమైన చంద్రోదయ వర్ణన అంత పండువెన్నెల కాసిన్ మన ప్రబంధసీమలం దేందును నాకు కానరాలేదు. పరిశష్ఠము పుట 3లోగల చంద్రోదయ వర్ణన ప్రబంధ సాధారణధోరణి నున్నది. 64 వ పుట-చంద్రాస్తమయ వర్ణన యందు భంగ్యంతర వస్తువ్యంగ్య మున్నది.

      3.చూ.పుట 6-సరోవరవర్ణన, తిక్కనవలె సమాంప్రచుర రచన విషయమున పిసినారి యీయన, కాని పోతనను వలచి పెద్దనను తలచి యీ పద్యము పద్యమంతటి నేకసమానధాటిగా నడిపించెను.