పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దా స భా ర తి

  • .3. తల్లివిన్కి: (లలితాసహస్రనామ నివృతి).
  • 4. నూఱుగంటి : (ఈనపు నీతికధలు)
  • 5. మొక్కుబడి : (ఋకృంగ్రహము).
  • 6. వెన్నుని వెయిపేర్ల వినకరి : (విష్ణు సహస్రనామ సంకీర్తనము).
  • 7. వేల్పుమాట : (భగవద్గీత)

  • ఇందు కొన్ని అనువాదములు, అనువాద ప్రాయములు, కొన్ని అనుసరణలు. ఈ అయిదింటి గిరించియు "అచ్చ తెలుగు కృతులు" అను శీర్షిక క్రింద చూడ దగును.

సంస్కృత కృతులు

1.ఉమర్ ఖైయాం రుబాయత్ : "అనువాద గ్రంధ" శీర్షిక క్రిందల్ దీని స్వరూపము నిరూపింపబడినది. ఇందు ఫిట్జ్ గెరాల్డుగారి ఆంగ్లపద్ల్యములకును, పారసీక మూలమునకును సంస్కృతమున క్రమముగా నొక్కొక శ్లోకము నొక్కొక గీతము చొప్పున అనువాదము సాగినది. అవి ప్రాచీన కవి కృత శ్లోకములవలె ప్రౌఢముగా నున్నవి. మరికొన్నిట నైయకారణైకవేద్యము లైన ప్రౌడప్రయోగములు గలవు. రుబాయత్ సంస్కృతీకరింపబడుట కిదే మొదలై యుండును. తద్గీతిధర్మమునకు తగినట్లది గీత యందే అనూదితమగుట శ్లామ్యము. లిపి దేవనాగరి. ఈ గ్రంధము విజనగర ప్రభువులు శ్రీ విజయ రామరాజుగారికిని రాణి శ్రి లలితకుమారీదేవి గాతికిని కృతి. (ఇందు సంస్కృతాంధ్రాంగ్లములందు దాసుగారి పీఠికలు గలవు.)

2. కాశీ శతకం : దాసుగ్రు 1913-14 లో సతీసమేతముగా కాశీపురిని దర్శించిరి.వారి తత్పుర దృశ్య పరిశీలనము, స్వానుభవము లిందు మేల్తరముగ మేళవింపబడినవి. అంత యలతి అనుష్ఠున్పులలో ఆపాతమధురమైన