పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దా స భా ర తి

దేహము ఆత్మ

   నీవు మారవు గాని నీ పీడ మారు
   నీవు నిక్కంబు నీ నీడ హుళక్కి

వేల్పుమాట


నీతి

   నీతి గల్గిన సర్వభూతహితం బగు
   పరువుమాలిన అని బ్రహ్మ చెప్పినగాని
   నీతిమందుడు సేయ నెట్లుకొనునె।

భీష్మ చరిత్ర


వరా

  ఒరుని మాట వేరు నరయక నమ్మిన
  వాడు మోసపోయి కీడుబొందు॥
  తనకు చేతనైన తన పని యెరులపై
  మోపువాడు తుదకు మోసపోవు॥

--మాఱుగంటి


పరోపకారము

  ఒరుల మంచికి దన యెడ అప్పగించు
  నతినికే నిజము తనంతట న్దోచు॥

--వేల్పుమాట


పెద్దలు

  చెవటి తను నకసక్కెంబు చేయ దగిన
   పెద్ద యలుగక వానికి బుద్దిసెప్పు॥

--మాఱుగంటి


   పెద్దల మాటల పెడచెని బెట్టకు

--జానకి


  పూర్ణతంబట్టి విన్న గబోలు పెద్ద

సారంగధర


  పెద్దలు నీకు జెప్పిన జాడ బొమ్మ
  విన్గూర్మి గనువాడు నీకన్న బెద్ద.

--వేల్పుమాట