పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

16

క చ్చ పీ శ్రు తు లు

27. వినష్టకష్టము:

సీ॥ కల నోన కష్టము ల్దొలగిన యట్టుల
         నప్పు డేలిన మాసి రాడినట్లు
     పెను నగాదము దాటి ఎల్లడి గనునట్లు
         చెదరిన సిరి మళ్ళి చేరినట్లు
     సతత శంకితము విస్పష్టంబు నైనట్లు
          మూర్చ దేరిన దెల్వి మొనయనట్లు
     అన విడుచు నర్ధ మది యుట్టిఅడ్డట్లు
          ముప్పను గారడి ముగియునట్లు

    హాయిగా రాచదంపతు అరృకుండు
    బ్రతుకు గని కొశికమునీంద్రు బ్రస్తుతించి
    యెల్ల దేవతలకు ంరొక్కి ఋషుల కెరతి
    యెంతయుం గల్మి పుట్టిలో యిల్లు జేర.

-హరిశ్చంద్రోపాఖ్యానము


28. సత్యము:


   వేదనరమునందు విహరించు రాయంచ
   విబుద వృక్షమునౌ వెలయు విలుక
   మంచి చెలిమియేడ కుంచిన చుక్కాని
   ప్రాణహితుని గావు నూనృతంబ!

29. మిట్ట మధ్యాహ్నము:


వేసవిప్రొద్దు నట్టనడి నిన్నున నిల్బడి యెండ నిప్పుగా
జెసెడు: మేని నీడ కదు జిన్నగదగ్గి యడుంగు చెంతకున్
దాసెడు జెట్ల తొఱ్ఱల నడంగి దగంబడి పిట్ట లెల్లెడన్
గూసెడు; రెందుజాము అదిగొ గడియారము కేక వేసెడున్